HYD: యాకత్‌పుర నియోజకవర్గం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ ఆదివారం 30 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసినట్లుగా తెలిపారు. వీటి విలువ సుమారు రూ.14.67 లక్షలు ఉంటుందని వివరించారు. అత్యవసర సమయాల్లో వైద్య ఖర్చులకోసం సీఎంఆర్ఎఫ్ నిధుల కోసం దరఖాస్తు చేసుకుంటే, సహాయం అందిస్తామని పేర్కొన్నారు.