SDPT: జిల్లాలో పలువురు తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ హైమావతి ఉత్తర్వులిచ్చారు. నంగునూరు తహశీల్దారు సరితను మర్కూక్, ప్రవీణ్ రెడ్డిని దూళ్మిట్టకు, భూంపల్లి మల్లికార్జున్ రెడ్డిని కొండపాకకు,శ్యాంను భూంపల్లికి, ధూళ్మిట్ట మధును అక్కన్నపేట,అక్కన్నపేట అనంతరెడ్డిని కలెక్టరేట్‌కు , రూరల్ డీటీ రాజేశంను రాయపోల్, డీటీ రఘువీర్ రెడ్డికి వర్గల్‌కు కలెక్టర్ బదిలీ చేశారు.
Tags :