W.G: ప్రధాని మోదీ చేపట్టిన జీఎస్టీ సంస్కరణ ద్వారా పేద, మధ్య తరగతి వారికి ఎంతో ఉపకరిస్తుందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం స్వదేశీ వస్తువులను వాడలనే ప్రచార భేరి బ్రోచర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. మనం వినియోగించే ప్రతి వస్తువు మన దేశంలో తయారైనవి వాడాలన్నారు.