MBNR: కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో ఆదివారం రైతు వేదిక డోరుకి నిప్పు అంటుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకు నిప్పు పెట్టడంతో మంటలు వ్యాపించి ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారులు వెంటనే చర్యలు తీసుకొని, రైతు వేదిక వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.