NTR: ‘విజయవాడ ఉత్సవ్’లో ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి 4 వేదికలలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎంపీ శివనాథ్ ట్వీట్ చేశారు. గొల్లపూడిలో రామ్ మిరియాల లైవ్ షో, పున్నమి ఘాట్లో సందీప్ నారాయన్(ఇషా), కాళీ మాత, కాంతార నృత్య ప్రదర్శనలు జరుగనున్నట్లు ఆయన వెల్లడించారు.