VKB: పరిగి పట్టణంలో వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ (అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ-ATMA) కమిటీ నూతన భవనాన్ని ఆదివారం MLA రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల అభివృద్ధికి ATMA కమిటీ కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.