NZB: సంసార నివారణ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 126వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని సుభాష్ నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కంఠేశ్వర్ బీజేపీ నాయకులతో కలిసి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వీక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి గొప్ప సందేశంతో పాటు ముఖ్యమైన అంశాలను ప్రస్థావించారన్నారు.