MDK: రామాయంపేట మండల కేంద్రంలో ఆదివారం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాలు పురస్కరించుకొని స్థానిక అశోక్ సింగల్ సరస్వతి శిశు మందిరింలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి స్వయం సేవకులు హాజరయ్యారు. శత జయంతి ఉత్సవాల సందర్భంగా గ్రామ గ్రామాన దసరా సంబరాలు నిర్వహించాలని దిశ నిర్దేశం చేశారు.