SRD: గుమ్మడిదల మండల దోమడుగు గ్రామ సమీపంలో ఉన్న “హెట్రో డ్రగ్స్ కంపెనీని” మూసివేసి చిన్నారుల ప్రాణాలను కాపాడాలని దోమడుగు రైతులు కోరుతున్నారు. హెట్రో పరిశ్రమ కాలుష్య జలాలను సమీప చెరువులలో వదిలి, భూగర్భ జలాలను, కలుషితం చేస్తుందని రైతులు తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదులు ఇచ్చామని పేర్కొన్నారు.