NDL: దొర్నిపాడులో దసరా సందర్భంగా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఇవాళ అమ్మవారు శారదా దేవిగా దర్శనమిచ్చారు. వేకువజాము నుంచి ప్రత్యేక పూజలు చేసి పుష్పాలతో అలంకరించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తూ, నవరాత్రుల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరిస్తామని ఆర్యవైశ్య సంఘం సభ్యులు తెలిపారు.