GDWL: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలన్నీ ఐక్యమత్యం కావాలని భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మాచర్ల ప్రకాష్ పిలుపునిచ్చారు. ఆదివారం మల్దకల్ మండల కేంద్రంలో భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు మేళ్లచెరువు వర్షిత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అందరు కలిసికట్టుగా ఉంటేనే దేశాభివృద్ధి జరుగుతుందన్నారు.