ఆసియా కప్లో భాగంగా పాక్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో భారత్ 3 వికెట్లు కోల్పోయింది. 10 ఓవర్లకు టీమిండియా స్కోర్ 58/3. సైమ్ అయూబ్ 10వ ఓవర్ వేయగా.. తొలి 3 బంతులకు 3 సింగిల్స్, 4వ బంతికి నో రన్స్, 5వ బంతికి సింగిల్, చివరి బంతికి నో రన్స్. క్రీజులో తిలక్ (24), శాంసన్ (16) ఉన్నారు.