ఆసియా కప్ ఫైనల్లో భాగంగా భారత్, పాక్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులు చేసి ఆలౌటైంది. పర్హాన్ (57), ఫకర్(46) పరుగులతో రాణించారు. టీమిండియా బౌలర్ కుల్దీప్ నాలుగు కీలక వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి, ఆక్సర్, బూమ్రా తలో రెండు వికెట్లు పడగొట్టారు. భారత్ టార్గెట్ 147.