BDK: కొత్తగూడెంలోని గోధుమ వాగు వద్ద బతుకమ్మ నిమజ్జనం వేడుకల బందోబస్తు ఏర్పాట్లను టూటౌన్ సీఐ ప్రతాప్ ఆదివారం పరిశీలించారు. బతుకమ్మ నిమజ్జనం కోసం వచ్చే మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. వేడుకల సమయంలో ప్రతిష్టమైన పోలీసు కల్పిస్తామని తెలిపారు. వారితోపాటు కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.