NZB: ఆర్మూర్ తెలంగాణ సాంప్రదాయ పండుగ బతుకమ్మ సంబరాలు అబుదబిలో ఎంతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మండలంలోని అంకాపూర్ గ్రామానికి చెందిన గెస్ట్ ఆర్టిస్ట్‌గా వెళ్లిన ప్రముఖ కవి గాయకుడు నృత్యదర్శకుడు కోకిల నాగరాజు తన ఆటపాటలతో కార్యక్రమాన్ని ఉర్రూతలూగించాడు. నాగరాజు అక్కడి మహిళలతో పిల్లలతో రూపొందించిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.