BDK: ప్రపంచ రేబిస్ దినోత్సవ సందర్భంగా ప్రాంతీయ పశువైద్యశాల కొత్తగూడెంలో ఆదివారం నిర్వహించబడిన రేబిస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించారు. సుమారుగా 58 పెంపుడు జంతువులకు వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చినట్లు జిల్లా పశు వైద్య అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే 25 పెంపుడు జంతువులకు ఉచితంగా నటన నివారణ మందులను పంపిణీ చేసినట్లు తెలిపారు.