MDK: శివంపేట మండలం కోంతాన్ పల్లి గ్రామంలో బతుకమ్మ వేడుకలకు పిఎసిఎస్ ఛైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి విద్యుత్తు దీపాలను అందజేశారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు ఇబ్బంది కలగకుండా గ్రామపంచాయతీ పరిధిలో తన సొంత నిధులతో 15వేల రూపాయలు ఖర్చు చేసి వీధి దీపాలను ఏర్పాటు చేశారు.