WGL: నల్లబెల్లి మండలం ముచ్చింపుల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కక్కెర్ల చేరాలు, గ్రామ యువకులు BJP మండల అధ్యక్షుడు వినయ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఆధ్వర్యంలో BJP జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. రాణా మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో అందరూ కష్టపడి BJP జెండా ఎగురవేయాలని ఆయన సూచించారు.