ఆసియా కప్ సూపర్-4లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. కాగా, 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో తొలిసారిగా ఈ దాయాది జట్లు ఫైనల్లో తలపడుతున్నాయి. ఈ సీజన్లో ఇప్పటికే 2 సార్లు PAKను చిత్తు చేసిన టీమిండియా, ఫైనల్ కూడా గెలిచి విజేతగా నిలవాలని ధృడ సంకల్పంతో బరిలోకి దిగింది.