KDP: సిద్ధవటం మండలం కడప చెన్నై జాతీయ రహదారి భాకరాపేట చెక్ పోస్ట్ వద్ద ఆదివారం సాయంత్రం ఒంటిమిట్ట సీఐ బాబు వాహనాలను తనిఖీ చేపట్టారు. ఈ మేరకు సిఐ మాట్లాడుతూ.. వాహనదారులు సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని, వాహనాలకు ఉన్న పెండింగ్ చలాన్లు కట్టివేయాలని వాహనదాలకు సూచించారు.