BDK: అశ్వాపురం మండలంలోని హరిఫా అండ్ రోస్ వృద్ధాశ్రమంలో ఆదివారం లయన్స్ క్లబ్ ఆఫ్ స్టార్స్ ఆధ్వర్యంలో ఉచితంగా మధుమేహం, రక్తపోటు పరీక్షలు, మరియు ఇతర సాధారణ వ్యాధులకు పరీక్షలు నిర్వహించారు. మదుమేహం, బీపీ ఉన్న వారికి పలు జాగ్రత్తలు సూచించి మందులను పంపిణీ చేశారు. ఆరోగ్య రక్షణకు ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని తెలిపారు.