ATP: మనుషుల్ని చంపగలరేమో కానీ వారి ఆశయాలను చంపలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ జగదీష్ పేర్కొన్నారు. ఆదివారం గుంతకల్లు లోని భేటీ పకీరప్ప భవనంలో AISF విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భగత్ సింగ్ 118వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. భగత్‌సింగ్ చదువుతున్న రోజుల్లోనే జులియన్‌వాలాబాగ్ దుర్ఘటనతో చలించిపోయారని అన్నారు.