NZB: ఆర్ఎస్ఎస్ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బౌద్ధిక్ ప్రముఖ్ విజయ్ భాస్కర్ జీ మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలను తయారుచేస్తుందని అంతేగాక ఎన్నో కష్ట సమయాల్లో ఆర్ఎస్ఎస్ సంఘం సేవలో పాల్గొన్నారని గుర్తుచేశారు.