GDWL: ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ 126వ ఎపిసోడ్‌ను జిల్లా బీజేపీ అధ్యక్షుడు రామంజనేయులు సహా ఇతర ముఖ్య నాయకులు ఆదివారం గద్వాల పట్టణంలోని వీక్షించారు. దేశంలో ప్రస్తుతం పండుగల సందర్భంగా జరుగుతున్న జీఎస్టీ పొదుపు ఉత్సవం (జీఎస్టీ తగ్గింపు) ద్వారా ప్రజలకు, నిరుపేదలకు అందుతున్న లాభాలను ప్రధాని ఎంతో క్షుణ్ణంగా వివరించారని జిల్లా అధ్యక్షుడు అన్నారు.