MBNR: జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలంలోని గ్రీన్ బెల్ట్ వద్ద బీపీ మండల్ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించి మాట్లాడుతూ.. బీసీ అందరూ తమ హక్కులను వినియోగించుకొని రాజకీయంగా ఎదిగి ఉన్నత స్థానానికి చేరుకోవాలన్నారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్, ముడా ఛైర్మన్, యాదవ, రాష్ట్ర జిల్లా , మండల నాయకులు పాల్గొన్నారు.