ATP: వైసీసీ డిజిటల్ బుక్-క్యూఆర్ కోడ్ను మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలు, నాయకులకు వైఎస్ జగన్ అండగా ఉంటారని తెలిపారు. కూటమి నేతల అరాచకాలకు తగిన బుద్ధి చెప్పేందుకే ‘డిజిటల్ బుక్’ను తీసుకొచ్చారని తెలిపారు. ఎవరైనా దౌర్జన్యం చేస్తే వారి వివరాలు నమోదు చేయాలని సూచించారు.