KMR: దోమకొండ మండలంలోని 9 MPTC స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. బీసీ వర్గానికి నాలుగు స్థానాలు ఉండగా.. వీటిలో దోమకొండ-1, గొట్టిముక్కుల మహిళలకు రిజర్వుడ్ అయ్యాయి. ఎస్సీ వర్గానికి రెండు స్థానాలు ఉన్నాయి. వీటిలో సంగమేశ్వర్ మహిళకు రిజర్వ్ అయ్యింది. జనరల్ స్థనాలు మూడు కేటాయించగా వీటిలో దోమకొండ- 4 మహిళకు రిజర్వయ్యాయి.