ATP: బుక్కరాయసముద్రం మండల వైసిపి నియోజకవర్గ కార్యాలయంలో, ఈనెల 29న ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సాకేశైలజానాథ్ ఆదివారం మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ అవిష్కరించిన డిజిటల్ బుక్ ను విడుదల చేయనున్నారు.