మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రసిద్ధ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నేడు అమ్మవారు మహాలక్ష్మి రూపంలో దర్శనమిచ్చారు. శరన్నవరాత్రులు సందర్భంగా నేడు అమ్మవారిని 7,77,77,777.77 కోట్ల రూపాయలతో అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున దేవాలయానికి వస్తున్నారు. ఈ సందర్భంలో పోలీసులు పటిష్ట బందోబస్తు అయిపోయిం ఏర్పాటు చేశారు.