తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోంశాఖ ఆరా తీసింది. తమిళనాడు ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఎం స్టాలిన్, గవర్నర్‌కి ఫోన్ చేశారు. తొక్కిసలాట ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Tags :