పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న మూవీ ‘ఫౌజీ’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్పై సాలిడ్ న్యూస్ బయటకొచ్చింది. దీన్ని 2026 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి నటిస్తోంది.