CTR: వెదురుకుప్పం మండలంలోని బండి నవనీతమ్మ మృతదేహానికి మాజీ DY. CM నారాయణస్వామి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైకాపా నేత బండి గోవర్ధన్ రెడ్డి, జిల్లా వైసీపీ నేత బట్టే సుబ్రహ్మణ్యం, నియోజకవర్గ వైసీపీ వైద్య విభాగం అధ్యక్షుడు కోలార్ ప్రకాష్, ప్రభాకర్ కోఆప్షన్ సభ్యులు వెంకటేష్, పాల్గొన్నారు.