ఖమ్మం ZP ఛైర్మన్ పదవికి కూసుమంచి, T.PLM, SPL, కొణిజర్ల మండలాల్లో గెలిచే ZPTCలకే వచ్చే అవకాశం ఉన్నాయి. KMM ZP ఛైర్మన్ పదవిని ST జనరల్‌కు కేటాయించారు. KMM జిల్లాలో 20 ZPTCలు ఉన్నాయి. కూసుమంచి, కొణిజర్ల ST జనరల్, T.PLM, SPL ST మహిళకు కేటాయించారు. ఇక్కడి నుంచే ZP ఛైర్మన్‌గా వెళ్లనున్నారు. ఇక పరోక్షంగా మహిళకే జడ్పీ ఛైర్‌పర్సన్‌గా అయ్యే అవకాశం ఉంది.