ATP: అనంతపురంలోని శ్రీ చిరంజీవి రెడ్డి కళాశాల తపోవనం ప్రాంగణంలో, అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమం నిర్వహించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని మొక్క నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తల్లి పేరుతో ఒక మొక్క నాటడం, దానిని సంరక్షించడం ద్వారా సమాజానికి మేలు చేయవచ్చని అన్నారు. బీజేపీ నాయకులు పాల్గొన్నారు.