ATP: నగరంలోని 1st రోడ్ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో నూతన కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నూతన కమిటీ అధ్యక్షులుగా రాజు ఎంపికయ్యారు. పీటీసీ అసోసియేషన్ మెంబర్ రాజును ఆలయ కమిటీ సభ్యులు, సహచర వాకర్స్ ఘనంగా సన్మానించారు. ఆలయం అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని రాజు తెలిపారు.