PPM: ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో వైఎస్. జగన్పై చేసిన వాఖ్యలపై పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మండిపడ్డారు. వీరఘట్టం మండలం వండువలో ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. వైఎస్. జగన్ పేరు ప్రస్తావించే అర్హత కూడా బాలకృష్ణకు లేదన్నారు. చిరంజీవిని అసెంబ్లీలో బాలకృష్ణ అవమానించినా డీసీఎం పవన్ కళ్యాణ్, జనసేన శ్రేణులు స్పందించకపోవటం దారుణమన్నారు.