ATP: నార్పల మండల కేంద్రంలోని గ్రంథాలయంలో గుర్రం జాషువా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుర్రం జాషువా చిత్రపటానికి రికార్డ్ అసిస్టెంట్ కావేరి, పాఠకులు, విద్యార్థులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రికార్డ్ అసిస్టెంట్ కావేరి మాట్లాడుతూ.. వీ లవ్ రీడింగ్, పుస్తక పఠనం, స్టోరీ టెల్లింగ్ నిర్వహించామన్నారు.