GNTR: కొల్లిపర మండలంలోని కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలను తహశీల్దార్ గోపాలకృష్ణ ఆదివారం అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి బారీగా వరద నీరు విడుదల చేయటంతో, లంక గ్రామాలకు ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. ఆదివారం ఉదయం ఇన్ ప్లో 5,35 లక్షలు అండగా, అవుట్ ఫ్లో 5,35 లక్షలు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు.