TPT: గూడూరు పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఏడవ అదనపు జిల్లా జడ్జి వెంకట నాగ పవన్ మాట్లాడుతూ.. అట్రాసిటీ యాక్ట్ గురించి, పేదరిక నిర్మూలన గురించి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు.