BPT: జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో అసోసియేషన్ అధ్యక్షులుగా ఇనఘంటి గాంధీ, సెక్రటరీగా కేశాని శ్రీనివాసరావు ఎన్నికైనట్లు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. నూతనంగా ఎన్నికైన కమిటీ, జిల్లాలో రైస్ మిల్లింగ్ రంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి కృషి చేయనున్నట్లు ప్రకటించింది.