గుంటూరు రైల్వే స్టేషన్ మొట్టమొదటి ప్లాట్ ఫామ్ నుంచి 10 ప్లాట్ ఫామ్ వరకు సబ్ వే మూసివేశారని ఆదివారం ప్రయాణికులు తెలిపారు. వర్షపు నీరు వల్ల అండర్ గ్రౌండ్ నిండిపోవడంతో రైల్వే అధికారులు మార్గాన్ని మూసివేసారన్నారు. వికలాంగులు, పెద్ద వయసు వారు, చిన్న పిల్లలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కావున సమస్యను పరిష్కరించాలని కోరారు.