RR: షాద్నగర్ మున్సిపల్ 7వ వార్డులో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈనెల 29న నిర్వహించే సద్దుల బతుకమ్మలో 1.5 ఫీట్ల ఎత్తు ఉన్న పూల బతుకమ్మలతో మహిళలు తరలి రావాలని కాంగ్రెస్ యువనేత ప్రవీణ్ తెలిపారు. వారు మాట్లాడుతూ.. లక్కీ డ్రా ద్వారా ముగ్గురు విజేతలను ప్రకటించి బహుమతులను ఇవ్వనున్నట్లు తెలిపారు. అదేవిధంగా మహిళలకు అమ్మవారి చీరలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.