VSP: నిస్వార్థంగా పనిచేసేవారికి వైసీపీ అధిష్టానం తగిన గుర్తింపు ఇస్తుందని మాజీ ఎమ్మెల్యే, విశాఖ దక్షణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. స్టేట్ బూత్ వింగ్ సెక్రెటరీగా నియమితులైన శంఖాబత్తుల సన్యాసిరావు వాసుపల్లిని గజమాలతో శనివారం సత్కరించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఒంటెద్దు పోకడితో రాక్షస పాలన చేస్తోందని