AP: అసెంబ్లీలో ఆమోదం పొందిన 6 చట్టాలకు శాసనమండలి ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ వర్సిటీ ఏర్పాటు బిల్లు-2025, న్యాయవిద్య, పరిశోధన కోసం అమరావతిలో భారత అంతర్జాతీయ వర్సిటీ, ఏపీ ప్రైవేటు వర్సిటీ(స్థాపన, క్రమబద్ధీకరణ) చట్టం-2025లను మండలి ఆమోదించింది.
Tags :