AKP: అమరావతి శాసనసభ ప్రాంగణంలో శాసనసభ్యులు తీసుకున్న గ్రూప్ ఫోటోను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణంరాజు శనివారం స్పీకర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం గ్రూప్ ఫోటోను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర , చీఫ్ విప్ ఆంజనేయులు పాల్గొన్నారు.