AP: టూరిజం పాలసీ ఆపరేషనల్ గైడ్‌లైన్స్ మ్యాగజీన్, ట్రైబల్ టూరిజం బ్రోచర్, పోస్టర్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. అంతేకాకుండా బాపట్లలోని గోల్డెన్ శాండ్ రిసార్ట్స్‌ను, రాష్ట్ర పర్యటకశాఖ హోమ్‌స్టే పోర్టల్‌ను సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు. పర్యాటక రంగాన్ని రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.