పారా వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్స్‌లో శైలేష్ కుమార్, తోమన్ కుమార్ బంగారు పతకాలు సాధించారు. శైలేష్ T63 విభాగంలో 1.91M హైజంప్ చేసి స్వర్ణంతో పాటు సరికొత్త రికార్డూ సృష్టించగా.. తోమన్ మెన్స్ కాంపౌండ్ ఓపెన్ ఫైనల్ విన్నర్‌గా నిలిచాడు. అంతకుముందు శీతల్ గెలిచిన పసిడితో కలిపి భారత్ ఇప్పటివరకు 3 గోల్డ్, 1 సిల్వర్, 3 బ్రాంజ్ మెడల్స్ సాధించింది.