BHPL: గోరికొత్తపల్లి మండలంలో సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. గోరికొత్తపల్లి (జనరల్), నిజాంపల్లి (జనరల్) W, కొత్తపల్లి-K (BC) జనరల్, కోనరావుపేట (SC) W, వెంకటేశ్వరపల్లి (జనరల్), సుల్తాన్పూర్ (BC) W, జగ్గయ్యపేట (జనరల్) W, రామగుండలపల్లి (జనరల్) W, చెంచుపల్లి (ST) జనరల్, చెన్నాపూర్ (జనరల్) W, దామరంచపల్లి (SC) జనరల్, చిన్నకోడెపాక (SC) జనరల్.
Tags :