TG: BC రిజర్వేషన్ల పెంపుపై చట్ట ప్రకారమే ముందుకెళ్లాలని హైకోర్టు సూచించింది. పంచాయతీ ఎన్నికల్లో BCలకు 42శాతం రిజర్వేషన్ల GOను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం 2 రోజుల్లో ప్రభుత్వ నిర్ణయం తెలపాలని చెప్పింది. వచ్చె నెల 6 వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉంటారా? అని ప్రశ్నించింది. తదుపరి విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది.