HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి క్లాక్ టవర్ వైపు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనాలు మెల్లగా ముందుకు కదులుతున్నట్లు అక్కడి పోలీసు అధికారులు తెలిపారు. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తుండగా, రద్దీ అంతకంతకు పెరుగుతుంది. వీలుంటే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు.